Shiva Lingam Meaning


Lingam meaning

ఇందే అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అని అన్నారు. 
‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, 
‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. 
       అందుకే అది లింగమైంది.
     ఈ సృష్టి సమస్తం శివమయం.

ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు.

0 comments:

Pages